Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి భారీ షాకింగ్ న్యూస్.. నివేదికలో సంచలన విషయాలు!
Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్నవారికి భారీ షాక్! రుణాలు 3.8 రెట్లు పెరిగి రిస్క్ పెరుగుతోంది – నివేదికలు ఏం చెబుతున్నాయి? హైదరాబాద్: గోల్డ్ లోన్ మార్కెట్ భారతదేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. కానీ ఈ వృద్ధి వెనుక పెను ప్రమాదం పొంచి ఉందని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. మార్చి 2022 నుంచి గోల్డ్ లోన్స్ దాదాపు 3.8 రెట్లు పెరిగాయి. రిటైల్ క్రెడిట్ మార్కెట్లో వీటి వాటా 5.9 శాతం నుంచి 11.1 శాతానికి చేరుకుంది. … Read more