Central Government: కేంద్రం సూపర్ ఛాన్స్.. నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. జస్ట్ మొబైల్ ఉంటే చాలు..
Central Government: కేంద్రం సూపర్ ఛాన్స్ – ఇన్కమ్ ట్యాక్స్ క్విజ్‌లో పాల్గొని రూ.10,000 గెలుచుకోండి – మొబైల్ ఉంటే చాలు! హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మరో గొప్ప అవకాశం అందించింది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025పై అవగాహన కల్పించేందుకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మైగవ్ పోర్టల్‌తో కలిసి ప్రత్యేక క్విజ్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త చట్టం గురించి తెలుసుకుని, క్విజ్‌లో పాల్గొంటే రూ.10,000 వరకు … Read more