PM KUSUM 2.0: రైతులకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్.. ఏడాదికి ₹20 లక్షల ఆదాయం సాధ్యం!
PM KUSUM 2.0: రైతులకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్.. ఏడాదికి ₹20 లక్షల ఆదాయం సాధ్యం! హైదరాబాద్: రైతు సంక్షేమం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది. ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (PM KUSUM) స్కీమ్ రెండో విడత – అంటే PM KUSUM 2.0 త్వరలోనే ప్రారంభం కానుంది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ మహత్తర ప్రకటన చేసింది. బంజరు … Read more