SBI Scholarship: ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం! నెలకు రూ.16,000 స్టైఫండ్.
SBI Scholarship: ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానం – గ్రామీణ అభివృద్ధికి యువతకు బంగారు అవకాశం! గ్రాడ్యుయేట్ యువతకు గ్రామీణ భారత్‌ను మార్చే సువర్ణ అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘SBI Youth for India Fellowship’ కార్యక్రమం 2026-27 బ్యాచ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిజమైన సవాళ్లను అర్థం చేసుకొని, సమాజంతో కలిసి పని చేసి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలనుకునే యువతకు ఇది … Read more