LPG Gas Cylinder: ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. వీరికి గ్యాస్ సిలిండర్ రద్దు.
LPG Gas Cylinder: ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్ – PNG ఉంటే LPG సిలిండర్ సరెండర్ చేయాలి! ఒక ఇల్లు – ఒక గ్యాస్ కనెక్షన్: ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది న్యూఢిల్లీ: గృహాల్లో వంట కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. “ఒక ఇల్లు – ఒక గ్యాస్ కనెక్షన్” విధానం కింద, పైప్ ద్వారా సహజ వాయువు (PNG) … Read more