Pension Scheme: రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.! త్వరలో దరఖాస్తు చేసుకోండి.
Pension Scheme: రైతులకు వృద్ధాప్య భద్రతకు బలమైన అండగా పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ – చిన్న రైతులకు స్థిర ఆదాయానికి కేంద్ర ప్రభుత్వ పథకం వ్యవసాయం భారతదేశానికి వెన్నెముక. పంటలు పండించి దేశాన్ని పోషించే రైతులు జీవితాంతం శ్రమిస్తారు. కానీ వృద్ధాప్యంలోకి చేరుకున్న తర్వాత వారికి స్థిరమైన ఆదాయం లేకపోవడం చాలా కాలంగా ఉన్న సమస్య. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఉంటే, రైతులకు అలాంటి భద్రత ఎందుకు … Read more