PM Surya Ghar Scheme: ₹78,000 సబ్సిడీతో మీ ఇంటికి ఉచిత కరెంట్ – ఎలా దరఖాస్తు చేయాలి?
PM Surya Ghar Scheme: 78,000 సబ్సిడీతో (subsidy) నెలకు 300 యూనిట్ల (free electric city) ఉచిత విద్యుత్! అర్హతలు మరియు దరఖాస్తు విధానం పూర్తి వివరాలు పెరుగుతున్న విద్యుత్ బిల్లులు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారమవుతున్నాయి. వేసవిలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు మరియు చలికాలంలో గీజర్లు, హీటర్లు వంటివి ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఖర్చులు మరింత పెరుగుతాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను అమలు … Read more