పీఎం కిసాన్ 22వ విడత: రూ.2,000పై బంపర్ అప్డేట్ – ఫార్మర్ ఐడి & e-KYC తప్పనిసరి!
పీఎం కిసాన్ 22వ విడత – రూ.2,000పై బంపర్ అప్డేట్ – ఫార్మర్ ఐడి & e-KYC తప్పనిసరి! ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6000 ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం మూడు విడతలుగా, ప్రతి విడతకు రూ.2000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. 21వ విడత 2025 నవంబర్లో విడుదలైన తర్వాత, 22వ విడత 2026 ఫిబ్రవరి-మార్చి మధ్యలో … Read more