jio new plans: జియో అదిరిపోయే ఆఫర్.. రూ. 190 లోపే సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. ఆఫర్లు అదుర్స్ అంతే..!
jio new plans: జియో అదిరిపోయే ఆఫర్.. రూ. 189 లోపే సరికొత్త రీఛార్జ్ ప్లాన్.. ఆఫర్లు అదుర్స్ అంతే! హైదరాబాద్: పెరుగుతున్న రీఛార్జ్ ధరల మధ్య సామాన్యులకు ఊరట ఇచ్చేలా రిలయన్స్ జియో మరోసారి అద్భుతమైన ఆఫర్ను అందించింది. ముఖ్యంగా రెండో సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవాలనుకునే వారు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు – అందరికీ ఇది పెద్ద ఉపకారం. కేవలం రూ. 189కి 28 రోజుల పాటు అపరిమిత కాల్స్, 2GB హై-స్పీడ్ డేటా, … Read more