PAN Card Rules Big Update: మార్చి 31లోపు అప్లై చేయండి, తర్వాత కఠిన నిబంధనలు!
PAN Card Rules Big Update: పాన్ దరఖాస్తు నియమాల్లో పెద్ద మార్పు! మార్చి 31లోపు ఆధార్ ద్వారా అప్లై చేయండి! ఏప్రిల్ 1 నుండి కఠిన నిబంధనలు – కొత్త డాక్యుమెంట్లు తప్పనిసరి భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు కీలకమైన పత్రంగా గుర్తింపు పొందిన పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) కార్డు దరఖాస్తు ప్రక్రియలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన ఏప్రిల్ 1 నుండి, కేవలం ఆధార్ ఆధారంగా పాన్ … Read more