Kisan Credit Card: పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ లిమిట్ ₹5 లక్షలకు పెంపు! KCC ద్వారా పెద్ద మొత్తంలో రుణం పొందండి

Kisan Credit Card: పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ లిమిట్ ₹5 లక్షలకు పెంపు – రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్, ఆర్థిక ఊరట మరింత పెరిగింది రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) ద్వారా స్వల్పకాలిక వ్యవసాయ రుణ పరిమితిని ₹3 లక్షల నుండి ₹5 లక్షలకు పెంచినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. … Continue reading Kisan Credit Card: పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ లిమిట్ ₹5 లక్షలకు పెంపు! KCC ద్వారా పెద్ద మొత్తంలో రుణం పొందండి